
“ఆరు నెలల పాటు మనిషే లేకుండాపోతే పార్టీయే లేకుండా పోతుందనే దుర్బుద్ధితో నా మీద కుట్ర చేసారు. దానితో వారు బయటకు వచ్చారు. నాకు తోడుగా నిలబడ్డారు. పదవీ వ్యామోహం అమ్మకు.. పాపకు.. నా భార్యకు లేదు. ఎవరూ అలాంటి భావనతో ఉండరు. రిలేషన్‌షిప్స్ కూడా మా ఇంట్లో చాలా స్ట్రాంగ్. మా ఇంటి ఆడవాళ్లలో చాలా బలమైన బంధం ఉంది,” అని జగన్ చెప్పుకొచ్చారు.
షర్మిళ గాని విజయమ్మ గాని వచ్చే ఎన్నికలలో పోటీ చేస్తారా అని అడిగినాడు జగన్ చెప్పిన సమాధానం ఇది. దీని బట్టి వారు వచ్చే ఎన్నికలలో పోటీ చేసే అవకాశం లేదని తెలుస్తుంది. గత ఎన్నికల్లో విజయమ్మ విశాఖపట్నం పార్లమెంట్ కు పోటీ చేసి ఓడిపోయారు.
A few Indians dancing inside Costco, Walmart or shopping malls cannot represent the entire Indian…
Nani’s The Paradise has the ingredients for a big theatrical film. The Nani-Srikanth Odela combination…