
[m9ad]
వివరాల్లోకి వెళ్తే విపక్ష నేత జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో జరుగుతుంది. ఆ పాదయాత్రలో పాల్గొన్న కొందరు యువకులు తమ దగ్గరలో ఉన్న అన్నా కాంటీన్ కు వెళ్లి తమ ఆకలి తీర్చుకున్నారు. వారు జై జగన్ అని ఉన్న టీ షర్ట్ లు ధరించి ఉండటంతో ఆ ఫోటోలు సోషల్ మీడియాలో షికారు చేస్తున్నవి.
వైకాపా వారినీ అక్కున చేర్చుకుంటున్న అన్నా కాంటీన్ అంటూ తెలుగు దేశం పార్టీ అభిమానులు ఆ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రధాన పట్టణాలలో నెలకొల్పిన అన్నా కాంటీన్లలో కేవలం ఐదు రూపాయలకే రుచికరమైన భోజనం పెడుతుండటంతో వాటికి విశేష ఆదరణ వస్తుంది.
అతి తీవ్ర తుఫాన్ గా ఆంధ్రప్రదేశ్ ను భయపెట్టిన అర్నాబ్ తుఫాన్ యానాం, నర్సాపురానికి మధ్య తీరం దాటినట్లు వాతావరణ…
చొక్కా మడత పెడతా....జగన్ 2.0 చూపిస్తా, రప్ప రప్ప రాజకీయం, మేము అధికారంలోకి వస్తే ఎక్కడున్నా వదిలిపెట్టం....ఇలా వైసీపీ క్యాడర్…