
[m9ad]
కేవలం అయిదు రూపాయలకు నాణ్యతతో కూడిన భోజనాన్ని పెడుతోన్న అన్న క్యాంటీన్లు, రాష్ట్రంలో అనేక మంది పేదల ఆకలిని తీరుస్తున్నాయి. వచ్చే ఎన్నికలకు ‘గేమ్ చెంజర్’గా పిలవబడుతున్న అన్న క్యాంటీన్లలో వైసీపీ అభిమానులు కూడా భోజనం చేస్తూ కనిపించడం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రస్తుతం జగన్ మోహన్ రెడ్డి పాదయాత్ర విశాఖపట్టణంలో జరుగుతుండగా, ఈ పాదయాత్రలో పాల్గొన్న పలువురు వైసీపీ అభిమానులు, కార్యకర్తలు మధ్యాహ్న వేళ భోజనానికి అన్న క్యాంటీలకు విచ్చేయడం విశేషం. ఓ పక్కన జగన్ టిడిపిపై మండిపడుతుంటే, మరో పక్కన పట్టెడన్నం కోసం కార్యకర్తలు అదే టిడిపి ప్రవేశపెట్టిన క్యాంటీన్లలో భోజనం చేయడం జగన్ ను వెనక్కి తగ్గేలా చేస్తుందని చెప్పడంలో సందేహం లేదు.
అతి తీవ్ర తుఫాన్ గా ఆంధ్రప్రదేశ్ ను భయపెట్టిన అర్నాబ్ తుఫాన్ యానాం, నర్సాపురానికి మధ్య తీరం దాటినట్లు వాతావరణ…
చొక్కా మడత పెడతా....జగన్ 2.0 చూపిస్తా, రప్ప రప్ప రాజకీయం, మేము అధికారంలోకి వస్తే ఎక్కడున్నా వదిలిపెట్టం....ఇలా వైసీపీ క్యాడర్…