సుమ లేకపోతే ‘జయమ్మ పంచాయితీ లేదు!
పాపులర్ యాంకర్, టెలివిజన్ వ్యాఖ్యాత, హోస్ట్ సుమ కనకాల ప్రధాన పాత్రలో నటించిన 'జయమ్మ పంచాయితీ' విడుదలకు సిద్ధమైయింది. వెన్నెల క్రియేషన్స్ పతాకంపై బలగ ప్రకాష్ నిర్మించిన 'జయమ్మ పంచాయితీ' మే 6న ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలో విడుదలకు సిద్ధమైయింది. ఈ సందర్భంగా చిత్ర దర్శకుడు విజయ్ కుమార్ కలివరపుతో ముఖాముఖి.
- నేను శ్రీకాకుళం సమీపంలోని...
27 April, 2022