6 నిముషాల ట్రైలర్ ని కట్ చేసారు!

Telangana Devudu Trailer Talkటీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జీవితగాధతో “తెలంగాణా దేవుడు” పేరు తెరకెక్కిస్తోన్న సినిమా ట్రైలర్ ను విడుదల చేసారు. సాధారణంగా తెలుగు సినిమాలకు కట్ చేసే ట్రైలర్ మాదిరి కాకుండా, రెండున్నర్ర గంటల “తెలంగాణా దేవుడు” సినిమాను షార్ట్ ఫిల్మ్ రూపంలో ఓ 6 నిముషాలు కట్ చేస్తే ఎలా ఉంటుందో, అలా ఉంది ఈ “తెలంగాణా దేవుడు” ట్రైలర్!

ADVERTISEMENT

[m9ad]

యవ్వన వయసులో ఉన్న కేసీఆర్ నుండి తెలంగాణా ముఖ్యమంత్రిగా ఎదిగే వరకు ఈ సినిమా సాగుతుందని ట్రైలర్ స్పష్టం చేసింది. అతి త్వరలో తెలంగాణాలో ఎన్నికలు ఉన్న నేపధ్యంలో విడుదల కానున్న ఈ సినిమా కేసీఆర్ కు ఎంతవరకు ఉపయోగకారిగా ఉంటుందో వేచిచూడాలి. కేసీఆర్ రోల్ లో హీరో శ్రీకాంత్ నటించగా, ఈ సినిమాకు మహమ్మద్ జకీర్ ఒస్మాన్ దర్శకత్వం వహించారు.

ADVERTISEMENT
Latest Stories