పిక్ టాక్ – మిల్కీ స్కిన్…. మెరూన్ బికినీ..!

Adah Sharma Teaches the Hottest Way to Hang Out!తెలుగులో అరకొర సినిమాలు చేస్తూ అప్పుడప్పుడు టాలీవుడ్ స్క్రీన్ పై మెరుస్తోన్న ముద్దుగుమ్మ ఆదాశర్మ, సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ తన అప్ డేటెడ్ పిక్స్ తో హంగామా చేస్తుంటుంది. ఆ క్రమంలోనే తాజాగా బీచ్ నడుమ బికినీ ధరించిన స్టిల్ ను, తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది.

మిల్కీ స్కిన్ టోన్… మెరూన్ కలర్ బికినీతో వీక్షకులకు కన్నులపండుగ చేసేలా ఈ పిక్ ఉంది. ‘జస్ట్ హ్యంగింగ్ అవుట్’ అంటూ తెలిపిన ఆదా చేతిలో ప్రస్తుతం సినిమాలేవీ లేవు గానీ, ఇలాంటి హాట్ హాట్ ఫోటోషూట్ లకు మాత్రం కొదవలేదు.

ADVERTISEMENT

[m9adh]

ADVERTISEMENT
Latest Stories