
లోపలి నుంచి గడియ పెట్టుకున్నట్టు ఉండటంతో, పలుమార్లు తలుపులు బాది స్పందన లేకపోవడంతో, స్థానికుల సహాయంతో పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు వచ్చి తలుపులు బద్దలు కొట్టి చూడగా, ఆమె శరీరం సీలింగ్ కు వేలాడుతూ కనిపించింది. శరీరంపై పలు చోట్ల గాయాలు కనిపిస్తుండడంతో పాటు, ఆమె మణికట్టు విరిచేయబడి ఉండడంతో అనుమానాస్పద మృతిగా పోలీసులు కేసు నమోదు చేసారు.
సాహా ఆత్మహత్య చేసుకున్నట్టు కనిపిస్తున్నప్పటికీ, అత్యాచారం, హత్య అనుమానాలు కూడా కలుగుతున్నాయని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పంపామని, రెండు లేదా మూడు రోజుల ముందే ఆమె మరణించి వుండవచ్చని పోలీసు అధికారులు తెలిపారు. ఆమె ఫేస్ బుక్ పోస్టులు, గోడలపై రాతలను పరిశీలిస్తే… కొంతకాలంగా డిప్రెషన్ లో ఉన్నట్టు తెలుస్తోందని, విచారణ జరుపుతున్నామని పోలీసులు వివరించారు.
Venkatesh-Trivikram’s Aadarsha Kutumbam has collected approximately Rs. 36 crores gross worldwide in its first two…
పులివెందులలో జరిగిన అల్లర్లు, పోలింగ్ సందర్భంగా ఏర్పడిన ఉద్రిక్త పరిస్థితులపై మంత్రి నారా లోకేష్ స్పందిస్తూ, వైసీపీ అధినేత జగన్మోహన్…