
నేను బాగా కష్టపడి పైకొచ్చానని, బహుశా ఆ అభిమానం ప్రేక్షకుల్లో ఉందేమో గానీ, నా సినిమాలకు రెవిన్యూ బాగా వస్తోందని అన్నాడు సునీల్. అయితే సినిమా రివ్యూ కన్నా రెవిన్యూనే ముఖ్యమా? అని అడిగితే మాత్రం… ఆడియన్సే బెటర్ రివ్యూవర్, స్టోరీయే సూపర్ స్టార్ అన్న సునీల్, ప్రేక్షకులను నవ్వించడం కోసమే నేను నటిస్తున్నాను, అదే పద్దతిలో ముందుకు వెళ్తాను అంటూ చెప్పుకొచ్చారు.
సునీల్ చెప్పిన ప్రకారం… చిత్ర యూనిట్ వరకు రెవిన్యూనే ముఖ్యం. సినిమాకు పెట్టిన పెట్టుబడికి తిరిగి ఎంత వసూలు అయ్యిందే నిర్మాతకు అంతిమంగా కావాల్సిన విషయం. రివ్యూవర్లు అద్భుతంగా ఉందని కొనియాడినా, డబ్బులు రాకపోతే ఆ నిర్మాత పరిస్థితి ఎలా ఉంటుందో బయట నుండి చూసే సినీ ప్రేక్షకుల కన్నా, సినీ ఇండస్ట్రీకి చెందిన వారికి బాగా తెలుస్తుంది. అయితే సునీల్ చెప్తున్నట్లు నిజంగా తన సినిమాలకు అంత డబ్బులు వస్తున్నాయా? ఈ విషయం సునీల్ ప్రకటించే కన్నా, నిర్మాతలు చెప్తే సరిగా ఉంటుందేమో… ఒక్కసారి ఆలోచించు సునీల్..!
The Telangana Exhibitors Association has officially decided to stop the culture of hiked ticket prices…
నేడు ఎర్రవల్లి ఫామ్‌హౌసులో బీఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ పార్టీ ముఖ్య నేతలతో సమావేశమయ్యారు. దానిలో పార్టీ కమిటీల ఏర్పాటు,…