కింగ్’ నాగార్జున – ‘నాచురల్ స్టార్’ నాని జంటగా నటించిన “దేవదాస్” సినిమాకు ప్రేక్షకుల నుండి మిశ్రమ స్పందన లభించిన విషయం తెలిసిందే. డివైడ్ టాక్ వచ్చినప్పటికీ, ఈ ఇద్దరి స్టార్ హీరోలను ఒకే సారి సిల్వర్ స్క్రీన్ పై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తి చూపించారన్న విషయం ఫస్ట్ వీక్ కలెక్షన్స్ చెప్తున్నాయి.
[m9ad]
ADVERTISEMENT
వైజయంతీ మూవీస్ పతాకంపై నిర్మించబడిన ఈ సినిమా మొదటి వారం 40 కోట్లు గ్రాస్ వసూలు చేసిందని చిత్ర యూనిట్ అఫీషియల్ గా పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఫస్ట్ వీకెండ్ లో భారీ ఓపెనింగ్స్ ను సొంతం చేసుకున్న ఈ సినిమా, ఈ వారంతం కూడా చెప్పుకోదగ్గ వసూళ్ళనే సాధించిందనేది ట్రేడ్ వర్గాల న్యూస్.
ADVERTISEMENT



