ఆ మాత్రం దానికి…సీక్వెల్ అవసరమా?

Director Shankar - Kamal Haasanసినిమా పరిశ్రమ వర్గాల్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే టాపిక్ అదేమిటీ అంటే, శంకర్-కమల్ భారతీయుడు-2 గురించే. అయితే ఈ సినిమా కదా గురించి సినిమా సర్కిల్స్ లో ఒక వింతైన విషయం ఒకటి చక్కెర్లు కొడుతోంది. అదేంటి అని కాస్త వివరాల్లోకి వెళితే…

ఈ సినిమా కథను శంకర్ తానూ చదువుకునే రోజుల్లో స్కాలర్ షిప్ కోసం ఎమ్మార్వో ఆఫీసుకు వెళ్లి ఇన్కమ్ సర్టిఫికెట్ కోసం అప్లై చేస్తే, లంచం అడిగారు అని, దాన్ని ఆధారంగా కథను రాసుకున్నాడని వినిపిస్తుంది. అయితే ఇది మరీ వినడానికి వింతగా లేదు. ఎందుకంటే శంకర్ అపరిచితుడు మూవీలో ప్రతీ చోట అవినీతి ఎలా జరుగుతుందో కళ్ళకు కట్టినట్లు చూపించాడు. ఇక ఈ ఎమ్మార్వో తాలూకు వ్యవహారం వినడానికి సిల్లీగా అనిపించినా, దాన్ని కూడా అపరిచితుడులో ఇంకో సీన్ గా పెట్టెయ్యొచ్చు.

ADVERTISEMENT

మరి ఈ ఒక్క సీన్ కోసం శంకర్ ఏకంగా సీక్వెల్ ప్లాన్ చేసాడు అంటే, చెప్పవాళ్ళకైనా ఇది మరీ ట్రాష్ అనిపించడంలేదు..ఏది ఏమైనా…భారేతీయుడు సినిమా భారీ హిట్ కావడంతో అప్పుడు ఈ సినిమాపై భారీ అంచనాలే నెలకొన్నాయి. మరి శంకర్ ఎలాంటి కిక్ ఇస్తాడో ఈ సినిమాతో చూద్దాం.

ADVERTISEMENT
Latest Stories