బాలీవుడ్ ముద్దుగుమ్మలకు బికినీలు ధరించడం అనేది చాలా సహజమైన విషయం. దాదాపుగా టాప్ హీరోయిన్లందరూ బికినీలలో తమ తమ అందాలను బహిరంగపరిచిన వారే. అయినా ప్రత్యేకంగా చెప్పుకోవడానికి కొన్ని బికినీ ఫోటోలే స్పెషల్ గా ఉంటాయి. అందులో తన బికినీ ఫోజు కూడా ఉండాలన్న తాపత్రయం దిశా పటాని ఈ రెడ్ బికినీలో కనపడుతోంది.
మెరుపుతీగలా సన్నగా ఉన్న బ్యూటీ స్కిన్ టోన్ కు, ఆ రెడ్ బికినీ తోడు కావడంతో… మెరిసిపోతోంది. ఎంతగా తళతళలాడుతోంది అంటే… కేవలం మూడున్నర్ర గంటలలో 10 లక్షల లైక్స్ సొంతం అయ్యేలా! ‘చక్కనమ్మ కట్టినా అందమే, కట్టకున్నా అందమే’ అన్నట్టుగా తన సౌందర్యాలను ప్రదర్శిస్తూ ఇచ్చిన ఈ రెడ్ హాట్ బికినీ ఫోటో నెట్టింట వైరల్ గా మారింది.
ADVERTISEMENT
[m9adh]
ADVERTISEMENT



