టూ పీస్ కాస్ట్యూమ్స్… ఈ బ్యూటీ ఫేవరేట్ బ్రాండ్..!

Disha Patani Two Piece Bikiniతెలుగులో ‘లోఫర్’ సినిమాను చేసిన బాలీవుడ్ బ్యూటీ దిశాపటాని, తాజాగా టూ పీస్ కాస్ట్యూమ్స్ ను ధరించిన ఫోటోను సోషల్ మీడియా ఖాతాలో అప్ లోడ్ చేసింది. ‘కాల్విన్’ బ్రాండ్ ను ధరించిన దిశా, ఇది తన ‘ఫేవరేట్ బ్రాండ్’ అని స్పష్టం చేస్తూ త్వరలో దీనికి ప్రచారకర్త కాబోతున్నానని చెప్పకనే చెప్పింది.

ఈ బ్రాండ్ ప్రమోషన్ కు సంబంధించిన షూటింగ్ ను ఇప్పుడే ముగించానని, వీరితో అసోసియేట్ కావడం బాగుందని, ఎక్సైటింగ్ గా ఉందంటూ పేర్కొంది. ఇన్నర్ వేర్స్ గురించి కూడా ‘ఫేవరేట్’ అంటూ పేర్కొనడంపై నెటిజన్ల నుండి భిన్న స్పందనలు వ్యక్తమవుతున్నప్పటికీ, నవతరం కధానాయికలకు ఇది అత్యంత సాధారణంగానే మారింది.

ADVERTISEMENT

[m9adh]

ADVERTISEMENT
Latest Stories