ప్రమోషన్ కోసం టూ పీస్ కాస్ట్యూమ్స్ లో!

disha-patani-instagram-bikiniతమకు వచ్చిన బ్రాండ్ ప్రమోషన్ల కోసం హీరోయిన్లు ఏ రేంజ్ లో అందాలు ఆరబోస్తున్నారని చెప్పడానికి నిదర్శనమే ఈ పిక్. ఇటీవల తన వద్దకు వచ్చిన ఇన్నర్ వేర్ బ్రాండ్ ‘కాల్విన్ క్లెయిన్’ కోసం ఓ సూపర్ ఫోటోషూట్ చేసానని చెప్పి నెటిజన్లను ఊరించిన దిశా పటాని, అందులో భాగంగా సీక్వెల్ ఫోటోలను రిలీజ్ చేస్తూ వస్తోంది.

దీపావళి నాడు ఇప్పటికే ఓ ఫోటోను విడుదల చేసి హంగామా చేసిన దిశా, తాజాగా అంతకు మించిన హాట్ పిక్ పోస్ట్ చేసింది. సోఫాలో సేదతీరుతూ సదరు బ్రాండ్ యొక్క ఇన్నర్ వేర్ ను మాత్రమే ధరించి ఇచ్చిన ఈ ఫోటో క్షణాల్లోనే వైరల్ అయ్యింది. తొలి అర్ధ గంటలోనే మూడు లక్షలకు పైగా లైక్స్ అందుకుందంటే, దిశా అందాలు ఏ రేంజ్ లో వీక్షకులను ఆకట్టుకున్నాయో అర్ధం చేసుకోవచ్చు.

ADVERTISEMENT

View this post on Instagram

🌸🌸🌸🌸 #MyCalvins @calvinklein

A post shared by disha patani (paatni) (@dishapatani) on

[m9adh]

ADVERTISEMENT
Latest Stories