ఈసారైన గుర్తు ఉండి పోయే పాత్రేనా?

Eesha Rebba -Subrahmanyapuram అమీ తుమీ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన అందాల భామ ఈషా రెబ్బాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ తన అరవింద సమెతాలో మంచి రోల్ ఇచ్చాను అని చెప్పాడు. కట్ చేస్తే అందులో సరిగ్గా గుర్తు ఉండేపోయే డైలాగ్ కూడా లేని పాత్ర ఈషాది. ఏదో పైకి హీరో చెల్లెలి పాత్ర అని చెప్పినప్పటికీ ఆ పాత్రకి పెద్దగా ప్రాధాన్యత మాత్రం ఇవ్వలేదు.

[m9ad]

ADVERTISEMENT

అయితే మంచి పాత్ర పడితే ఒదిగిపోయి తనదైన ఎక్స్‌ప్రెషన్స్ తో దుమ్ము దులోపేసే ఈషాకి క్రిష్ ఎన్టీఆర్ బాయి పిక్ లో అవకాశం ఇస్తాను అని చెప్పడం విశేషంగా చెప్పవచ్చు. అయితే ఈషా యాక్టింగ్, ఈషా ఎక్స్‌ప్రెషన్స్ క్రిష్ కి బాగా నచ్చడంతో ఈ సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రలో ఈమెకు ఆవకాశం ఇస్తున్నాం అని చెప్తున్నాడు క్రిష్. అయితే త్రివిక్రమ్ కూడా అలానే చెప్పి పెద్దగా ఇంప్యాక్ట్ లేని పాత్రను ఇచ్చి తన కరియర్ కి ఏమాత్రం ఉపయోగం లేకుండా చేశాడు. ఏదో ఎన్టీఆర్-త్రివిక్రమ్ కాంబినేషన్ లో నేను నటించాను అని చెప్పుకోవడం తప్ప.

ఈ క్రమంలో క్రిష్ అయినా మంచి బలమైన పాత్ర ఇచ్చి ఈ చారిత్రక సినిమాలో ఆ పాత్ర గుర్తు ఉంది పోయేలా చేస్తాడో, లేక యధా ప్రధంగా చిన్న పాత్ర ఒకటి ఇచ్చి సరిపెట్టుకోమాంటాడో చూడాలి. మొత్తంగా చూసుకుంటే మాత్రం ఎన్టీఆర్ బయో పిక్ లాంటి చారిత్రక సినిమాలో మాత్రం ఈషా చోటు దక్కించుకుంది అని చెప్పవచ్చు.

ADVERTISEMENT
Latest Stories