ఉగాది శుభాకాంక్షలు!

happy ugadhiజీవితం సకల అనుభూతుల సమ్మిశ్రమం

స్థితప్రజ్ఞత అలవరచుకోవడం వివేకవంతుల లక్షణం

ADVERTISEMENT

అదే “ఉగాది” తెలిపే సందేశం!

“మిర్చి 9” పాఠకులకు, వీక్షకులకు తెలుగు నూతన సంవత్సర శుభాకాంక్షలు.

శ్రీశుభకృత్ నామ ఏడాది అందరి జీవితాలలో శుభాన్ని చేకూర్చాలని ఆశిస్తూ…

అందరికీ మరోసారి “ఉగాది శుభాకాంక్షలు” తెలియజేస్తున్నాం.

సర్వేజనాః సుఖినోభవంతు!

ADVERTISEMENT
Latest Stories