‘చిరు కూతురు’ పెళ్లి రోజే ‘రస్నా బేబీ’ పెళ్లి!

hreroine ankitha marriage on 28 march 2016మెగాస్టార్ చిరంజీవి తనయురాలు శ్రీజ రెండవ వివాహాన్ని మార్చి 28వ తేదీన ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. మెగా కుటుంబ సభ్యులెవరూ అధికారికంగా ఈ విషయాన్ని ఖరారు చేయనప్పటికీ, సోషల్, వెబ్ మీడియాలలో ఇటీవల దీనికి సంబంధించిన సమాచారం హల్చల్ చేసింది. అయితే ఇదే రోజున రస్నా బేబీ అంకిత కూడా తన వివాహ శుభముహూర్తాన్ని ఫిక్స్ చేసుకుంది.

చిన్న వయసులోనే రస్నా యాడ్ లో నటించిన అంకిత, తదనంతరం టాలీవుడ్ లో ‘లాహిరి లాహిరి లాహిరిలో…’ సినిమా ద్వారా ఎంట్రీ ఇచ్చి పలు సినిమాలలో సందడి చేసింది. మార్చి 28వ తేదీన ముంబైలో అత్యంత వైభవంగా ఈ వివాహం జరగనుంది. చాలా కాలంగా విషాల్ జగ్తప్ తో నడుపుతున్న ప్రేమ వ్యవహారానికి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో అంకితకు లైన్ క్లియర్ అయినట్లు సమాచారం.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories