
చిరంజీవి, కాజల్ జంట ఎలా ఉంటుంది అనే సందేహాలను నివృత్తి చేసే విధంగా… వీరిద్దరూ కలిసి దిగిన ఓ స్నాప్ ను మెగా అభిమానులు షేర్ చేసుకుంటూ హంగామా చేస్తున్నారు. ముఖ్యంగా మెగాస్టార్ స్టైలిష్ లుక్ తో ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. అద్భుతమైన లొకేషన్స్ లో చిత్రీకరణ జరుపుతున్న పాటలకు మెగాస్టార్ – కాజల్ జంట కన్నులవిందుగా మార్చేస్తాయని ఈ ఫోటో చెప్పకనే చెప్తోంది.
Varun Dhawan’s films have not worked big at the box office over the last few…
BOTTOM LINE Painfully Boring RATING 1.75/5 Story, Screenplay, Director: Nishanth Doti Cast: Shiva Kumar Kasaram,…