
జయలలిత మృతిపై సమగ్ర నివేదిక సమర్పించాలని ఆదేశించారు. జయలలిత మృతదేహాన్ని మళ్లీ పరీక్షించాలని ఎందుకు ఆదేశించకూడదని ప్రశ్నించారు. అయితే హైకోర్టు న్యాయమూర్తి చేసిన వ్యాఖ్యలు ఈ బాధాకరమని అన్నాడీఎంకే అధికార ప్రతినిధి సీఆర్ సరస్వతి అన్నారు. కోర్టుకి అవసరం అనుకుంటే, అమ్మ మృతిపై అనుమానాలు ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి తెలుసుకోవచ్చని, జయలలిత చెన్నై అపోలో ఆసుపత్రిలో ఉన్నప్పుడు కేంద్ర ప్రభుత్వం ప్రతి రోజు నివేదిక తీసుకుందని చెప్పారు. హైకోర్ట్ చేసిన వ్యాఖ్యలు సంచలనాత్మకం కావడంతో, అన్నాడీఏంకే వర్గాలు వెనువెంటనే స్పందించారు.
Ram Charan and his family celebrated Sri Krishna Janmashtami at home. A picture from their…
Toxic has emerged as a big disaster at the box office. The movie had a…