
‘టెంపర్’ సినిమా మాదిరే ‘ఇజం’ సినిమాకు కూడా చివరి 20 నిముషాలు అదిరిపోయే రేంజ్ లో ఉంటుందని, సినిమాకు ఇదే ఆయువుపట్టు అని, ‘ఇజం’ సినిమాకున్న ప్రధాన హైలైట్స్ లో క్లైమాక్స్ మొదటి స్థానంలో ఉందని ప్రచారం జరుగుతోంది. ‘బ్లాక్ మనీ, మీడియా’ కధాంశాల నేపధ్యంలో సాగే ఈ సినిమాలో జగపతిబాబు పాత్ర మరో హైలైట్ గా నిలవబోతుందని, కళ్యాణ్ రామ్ క్యారెక్టర్ అయితే ఇప్పటివరకు వెండితెరపై కనిపించని రీతిలో ఉంటుందని, అభిమానులను ఖచ్చితంగా అలరించే విధంగా ఉంటుందని టాక్.
ఇక, పూరీ జగన్నాధ్ డైలాగ్స్, మీడియాను వాడుకున్న తీరు మాస్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటాయని, కళ్యాణ్ రామ్ కు ఈ సినిమాతో ఖచ్చితంగా ఓ భారీ బ్రేక్ లభిస్తుందన్న ప్రచారం సోషల్ మీడియాలో జరుగుతోంది. అయితే గత అనుభవాల దృష్ట్యా… ఈ ‘సెన్సార్ టాక్’ల పేరుతో వెలువడుతున్న కధనాలలో విశ్వసనీయత లేదన్నది స్పష్టం. అయితే అభిమానుల్లో ఉత్సాహం నింపి, భారీ ఓపెనింగ్స్ ను రాబట్టడంలో మాత్రం తోడ్పడతాయి.
దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో టీడీపీ చరిత్ర సృష్టించింది. మొత్తం 40 వార్డుల్లో 20 వార్డులను ఏకగ్రీవంగా…
With just a day left for the Andhra Pradesh municipal elections, the scale of security…