‘సెటిల్మెంట్’ కోసం…అంత హడావిడిది అవసరమా!

Nikhil Siddharth - Natti Kumar Controversyఒక పక్క హీరో, మరో పక్క నిర్మాత ఇద్దరూ కలసి ఒక సినిమా టైటిల్ కోసం కొట్టుకోవడం అనేది ఏదైతే ఉందో..మరీ చీప్ గా ఉంది ఈ వ్యవహారం. అసలు మ్యాటర్ ఏంటి అంటే, నట్టి కుమారు నిర్మాతగా ముద్ర అనే టైటిల్ ను రిజిస్టర్ చేయించుకున్నాడు…అయితే ఎనిమిదేళ్ల క్రితం వ్యవహారం ఇది.

ఇక ఇదిలా ఉంటే మరో పక్క ఈ విషయం తెలియని నిఖిల్ ఈ సినిమా టైటిల్ ను తన సినిమాకు పెట్టుకున్నాడు. ఇక నట్టి కుమార్ చేసిన రాద్ధాంతం ను ఆధారంగా చేసుకుని నిఖిల్ సోషల్ మీడియాలో నట్టి టార్గెట్ గా పోస్ట్స్ పెట్టాడు. దానికి తగ్గట్టుగా నట్టి కూడా నిఖిల్ క్షమాపణ చెప్పాలి అంటున్నాడు.

ADVERTISEMENT

అసలు ఇక్కడ అర్ధం చేసుకోవలసిన విషయం ఏంటి అంటే, నట్టి తీసిన సినిమా జనాలు చూసే పరిస్థితుల్లో లేరు, పైగా, అది ఎప్పుడో 8 ఏళ్ల క్రితం మ్యాటర్. ఇక నిఖిల్ సినిమాకి “నిఖిల్- ముద్ర” అంటూ మార్చాడు…అయినా నట్టి నిఖిల్ సినిమా లోగో లాగానే తన సినిమా లోగోను కూడా చేయించాడు.

అసలు ఇంత రాద్ధాంతం దేనికి అంటే, ఇదేదో సెటిల్మెంట్ వ్యవహారం కోసమే అంటున్నాయి సినిమా వర్గాలు..మొత్తంగా చూసుకుంటే మరుగునపడిపోయిన సినిమా కోసం నట్టి గట్టిగానే ట్రై చేస్తున్నాడుగా..!

ADVERTISEMENT
Latest Stories