లాస్ట్ నైట్ సెన్సేషన్ ఇది!

Nikhil Siddhartha tweet on last nightసోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉండే యువ హీరోలలో నిఖిల్ ఎప్పుడూ ముందుంటారు. ముఖ్యంగా తన సినిమాలను సరిగ్గా ప్రమోట్ చేసుకోవడంలో సోషల్ మీడియాను బాగా సద్వినియోగం చేసుకునే నిఖిల్, తాజాగా లాస్ట్ నైట్ సెన్సేషన్ అంటూ ఓ ఫోటోను విడుదల చేసారు.

[m9ad]

ADVERTISEMENT

అందరూ వైట్ అండ్ వైట్ కాస్ట్యూమ్స్ లో పబ్ లో చిందేస్తున్న ఈ ఫోటోలో నిఖిల్, సైడ్ యాంగిల్ సూపర్ గా ఉన్నాడు. బహుశా తన “ముద్ర” సినిమాకు సంబంధించిన పాట చిత్రీకరణ జరిగిందో ఏమో గానీ, ఈ స్టిల్ మాత్రం అదిరిపోయింది. సినిమాలో ఇదే ‘సెన్సేషన్’ సాంగ్ అనుకుంటా!?

ADVERTISEMENT
Latest Stories