త్వరలో రిలీజ్ చేస్తా – పవన్ కళ్యాణ్!

Pawan Kalyan To Visit Titli Affected Srikakulamరాజమహేంద్రవరం బ్యారేజ్ పైన కవాతు కార్యక్రమాన్ని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్, అభిమానుల్లో ఉత్సాహం పెంచేందుకు ఓ పాటకు కూడా శ్రీకారం చుట్టారు. ‘అరవింద సమేత’ సినిమాతో ఫుల్ ఫాంలో ఉన్న ఎస్.ఎస్.థమన్ స్వరపరిచిన ఈ పాటకు సాహిత్యాన్ని రామజోగయ్య శాస్త్రి అందించారు.

[m9adh]

ADVERTISEMENT

దీనికి సంబంధించిన లిరిక్స్ ను ఇప్పటికే విడుదల చేయగా, తాజాగా థమన్ స్వరపరుస్తున్న వీడియోను రిలీజ్ చేసారు పవర్ స్టార్. ఈ పాట పూర్తి వర్షన్ ను త్వరలోనే రిలీజ్ చేస్తానని ఈ సందర్భంగా స్పష్టం చేసారు. రాజకీయంగా ఈ నిరసన కవాతు సక్సెస్ అయితే, పార్టీ మరో మలుపు తిరుగుతుందని జనసేన అధినేత భావిస్తున్నట్లుగా పొలిటికల్ వర్గాల టాక్.

ADVERTISEMENT
Latest Stories