ప్రస్తుతం బాలీవుడ్ కంటే హాలీవుడ్ లో ఎక్కువ సందడి చేస్తోన్న టాప్ బ్యూటీ ప్రియాంకా చోప్రా, తాజాగా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఓ పిక్ కు అనూహ్య స్పందన లభిస్తోంది. కారులో సేద తీరుతూ… చేతిలో ఓ జ్యూస్ గ్లాస్ పట్టుకుని ఉన్న ప్రియాంకా చోప్రా పోస్ట్ చేసిన పిక్ కు తొలి గంటలోనే దాదాపుగా 3 లక్షల లైక్స్ సొంతం చేసుకోవడం విశేషం.
[m9adh]
ADVERTISEMENT
ఎల్లో కలర్ కాస్ట్యూమ్స్ ధరించి… ఎల్లో కలర్ హ్యాండ్ బ్యాగ్ పక్కన పెట్టుకుని… ఎల్లో కలర్ జ్యూస్ గ్లాస్ పట్టుకున్న ప్రియాంక చోప్రా, తన లెగ్ సౌందర్యాలను బహిరంగపరుస్తూ వీక్షకులకు కిక్ ఇచ్చే విధంగా ఫోజిచ్చింది. మరి అందాల భామ ఈ రేంజ్ లో కిక్ ఇస్తే, వైరల్ కాకుండా ఉండగలదా?! ప్రస్తుతం నెట్టింట అదే జరుగుతోంది.
ADVERTISEMENT



