నీకు కాలర్ ఉందా… ఎగరేసుకు తిరుగు..!

rajiv-kanakala-about-aravindha-sametha-movieమరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “అరవింద సమేత” ఎలా ఉండబోతోంది? ఇదే ప్రశ్న త్రివిక్రమ్, తారక్ లను ఇంటర్వ్యూలలో అడిగితే… మా ప్రయత్నం మేం చేసాం… ఓ మంచి సినిమాను అందించాం… అంటూ సింపుల్ గా తేల్చేసారు. మరి ఇదే ప్రశ్న జూనియర్ ఎన్టీఆర్ సన్నిహితుడు రాజీవ్ కనకాలను అడిగితే… ఏమన్నాడో తెలుసా..?

[m9ad]

ADVERTISEMENT

“నీకు కాలర్ ఉందా… ఎగరేసుకు తిరుగు…” అంటూ జవాబిచ్చాడు. ట్విట్టర్ వేదికగా ఓ అభిమాని అడిగిన ప్రశ్నకు బదులుగా రాజీవ్ ఇలా స్పందించాడు. ఈ రిప్లైకు పొంగిపోతున్న యంగ్ టైగర్ అభిమానగణం, సదరు ట్వీట్ ను స్క్రీన్ షాట్ తీసి సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటున్నారు. తారక్ ను ఎలివేట్ చేయడంలో రాజీవ్ స్పెషాలిటీనే వేరు కదా!

ADVERTISEMENT
Latest Stories