మాయమైన ‘రకుల్’…ఇకనైనా కనిపిస్తుందా?

rakul preet singhహాట్ బ్యూటీ లాంటి రకుల్ ప్రీత్ సింగ్ వరుస సినిమాలతో బిజీగా ఉండాల్సింది పోయి…పాపం హైదరాబాద్ లో ఇంటికే పరిమితం అయ్యింది. స్పైడర్ లాంటి భారీ డిజాస్టర్ తర్వాత కోలుకొని రకుల్ ఒక్కటంటే ఒక్క సినిమా సినిమాలో కూడా ఈ ఏడాదిలో నటించలేదు అంటే చెప్పవచ్చు ఆ సినిమా రకుల్ కు ఎలాంటి చేదు అనుభవాన్ని మిగిల్చిందో.

[m9ad]

ADVERTISEMENT

అయితే ఈ ఏడాది మొత్తంగా రకుల్ ఒక్క తెలుగు సినిమాలో కూడా నటించక పోవడానికి అసలు కారణం ఆమె తమిళంలో…హిందీలో బిజీ అవడం వల్లనే..ఆ క్రమంలోనే మన తెలుగు వారికి కాస్త దూరం అయ్యింది అని తెలుస్తుంది. ఇక 2018 లో ఆమె ఒక హిందీ సినిమా చేసింది..2019 లో మరో రెండు హిందీ,మూడు తమిళ సినిమాల్లో నటిస్తుంది…అయితే 2018 లో ఒక్క ఎన్ఠీఆర్ బయోపిక్ లోనే ఆమె “శ్రీదేవి” పాత్రలో నటించింది..

అయితే ఈ సినిమా కూడా 2019 కే రిలీజ్ కావడంతో 2018 లో రకుల్ కి తెలుగు సినిమా లేనట్లే. మరి 2019 ఎలా ఉంటుందో చూద్దాం.

ADVERTISEMENT
Latest Stories