Watch : బ్లాక్ బస్టర్ వీడియో సాంగ్!

RX-100-Movie-Collectionsబాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన “ఆర్ఎక్స్ 100” సినిమాలో ‘పిల్లా రా’ అనే పాట ఎంతగా శ్రోతలను ఆకట్టుకుందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సినిమా రిలీజ్ కు ముందు ఆడియో పరంగా ఆకట్టుకోగా, రిలీజ్ తర్వాత ఈ పాటకు యువతరం ఫిదా అయిపోయారు. ముఖ్యంగా హీరోయిన్ రాజ్ పుత్ ప్రదర్శించిన హావభావాలు యూత్ కు కిక్ ను పంచాయి.

అలా సిల్వర్ స్క్రీన్ పై అద్భుతంగా కనిపించిన ఈ సాంగ్ వీడియో ను చిత్ర యూనిట్ యూ ట్యూబ్ లో అప్ లోడ్ చేసింది. ఈ సినిమాలో ఇప్పటికే అన్ని వీడియో సాంగ్స్ విడుదల కాగా, బ్లాక్ బస్టర్ సాంగ్ గా నిలిచిన ఈ పాటను చివరన విడుదల చేసారు. ఇంకేముంది… యూ ట్యూబ్ లో కొన్ని రికార్డులకు ఈ ‘పిల్లా రా’ ఎసరు పెట్టడం ఖాయమని చెప్పొచ్చు.

ADVERTISEMENT

[m9adh]

ADVERTISEMENT
Latest Stories