అక్టోబర్ 6వ తేదీతో తమ తొలి వార్షికోత్సవాన్ని పూర్తి చేసుకోనున్న నాగచైతన్య – సమంతల జంట, ప్రస్తుతం `ఐబిజా దీవిలో ఎంజాయ్ చేస్తున్నారు. ఈ ట్రిప్ కు సంబంధించిన ఫోటోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ నెటిజన్లకు టచ్ లో ఉంటోన్న ఈ లవ్లీ పెయిర్, తాజాగా మరో బ్యూటీఫుల్ పిక్ ను పోస్ట్ చేసింది.
మధురమైన జ్ఞాపకాలను మిగిల్చిన ఐబిజా దీవికి కృతజ్ఞతలు తెలుపుతూ… నువ్వు చాలా స్పెషల్… అంటూ చైతూతో కలిసి ఉన్న ఓ హాట్ పిక్ ను తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో పోస్ట్ చేసింది సమంత. ఎల్లో టాప్ అండ్ షార్ట్ జీన్స్ లో ఉన్న సమంత, తన హాట్ లెగ్స్ సౌందర్యాలను ఈ పిక్ లో ప్రదర్శించింది. సముద్రం నడుమ బోట్ లో ఈ అందాల జంట ఆహ్లాదకరమైన సమయాన్ని గడుపుతోందన్న విషయం ఈ పిక్ చెప్పకనే చెప్తోంది.
ADVERTISEMENT
[m9adh]
ADVERTISEMENT



