తన ఫోన్ లో ఫోటోలు తీసుకోవాలన్నా, సోషల్ మీడియాలో పోస్టింగ్ లు చేయాలన్నా… చైతూకు అస్సలు ఇష్టం ఉండదని ఓ ఇంటర్వ్యూలో సమంత చెప్పుకొచ్చిన విషయం తెలిసిందే. కానీ ఈ ఫోటోను మాత్రం చైతూ ముచ్చటపడి మరీ తీసాడంట. ఈ విషయాన్ని స్వయంగా సమంతనే ప్రస్తావిస్తూ… సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ADVERTISEMENT
[m9ad]
‘హోల్డ్ ఆన్ ఐ వాంట్ టు టేక్ ఎ ఫోటో’ అంటూ చైతూ ఈ ఫోటోను తీసాడంటూ పోస్ట్ చేసిన ఈ ఫోటోకు అయిదు లక్షలకు పైగా లైక్స్ వచ్చిపడ్డాయి. మరి చైతూ అంతగా ఎందుకు ముచ్చటపడ్డాడో ఈ ఫోటో చూస్తే అర్ధమవుతుంది. రెడ్ టాప్… మెడలో గొలుసు… కళ్ళకు గాగుల్స్… ఇలా స్టైలిష్ గా ఉన్న శ్యామ్ ను చూస్తే క్లిక్ మనిపించకుండా చైతూ అయినా ఎలా ఉంటాడులే!
ADVERTISEMENT



