ప్రేమలో పడిన ‘కుందనపు బొమ్మ’ సమంత!

samantha love story with the gymహీరో సిద్ధార్ద్ తో ప్రేమలో మునిగితేలి, ఆ తర్వాత బ్రేకప్ అయిన సమంతపై ప్రేమ ప్రభావం బాగానే పడినట్లు కనపడుతోంది. దీంతో మనుషులను కాక, మెషిన్లను సమంత నమ్ముకున్నట్లు కనపడుతోంది. ఈ ఎఫెక్ట్ తోనే తానూ ‘జిమ్’తో ప్రేమలో పడ్డానని ట్వీట్ చేసింది.

సమంత ప్రేమ కథ మొదలైంది ‘జిమ్’లో… ఎవరితో అనే అనుమానం వచ్చిందా? వర్కౌట్లతో సమంత ప్రేమలో పడింది. రకుల్ ప్రీత్, పరిణీతి చోప్రా తదితరుల తరహాలో సమంత ‘జిమ్’లో వర్కవుట్లతో ప్రేమలో పడింది. ప్రతి రోజూ కొంత సేపైనా జిమ్ లో గడుపుతున్నానని పేర్కొంది. అందుకు సాక్ష్యంగా జిమ్ లో దిగిన ఫోటోను ‘బ్లాక్ అండ్ వైట్’ ఫోటోను ట్విట్టర్ లో పోస్టు చేసింది.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories