
బహుశా పెళ్లికి ముందే ఎలాంటి ఫోటోషూట్ ముచ్చట్లు ఉన్నా తీర్చేసుకోవాలని భావించిందో ఏమో గానీ, ఓ రేంజ్ లోనే ఈ ముద్దుగుమ్మ అందాల విందు చేసింది. దానికి తోడు హాట్ హాట్ ఎక్స్ ప్రెషన్స్ అభిమానుల మతులు పోయేలా చేస్తోంది. మొత్తానికి అక్కినేని వారి కోడలు చేస్తున్న హంగామా మామూలుగా లేదంటూ… సోషల్ మీడియాలో మరోసారి ఈ ‘కుందనపు బొమ్మ’ హాట్ టాపిక్ అయ్యింది.
Allu Arjun’s Forbes India feature was meant to highlight his growing pan-India popularity. Instead, a…
For Allari Naresh, Ramba Oorvasi Menaka is more than just another comedy outing. It marks…