నాగ్ హీరోయిన్ టాప్ లెస్ ఫోజు!

Seerat Kapoor Latest Topless PhotoShootతొలి సినిమా సక్సెస్ కొట్టినా, మలి సినిమాలతో పెద్దగా ప్రభావితం చూపకపోవడంతో, తాజాగా రాబోతున్న సినిమాతో ఎలాగైనా ప్రేక్షకులను బుట్టలో వేసుకోవాలని చూస్తున్న ‘రన్ రాజా రన్’ బ్యూటీ శీరత్ కపూర్, సోషల్ మీడియాలో యువతరాన్ని ఆకర్షించే ఫోటోలను పోస్ట్ చేస్తూ సందడి చేస్తోంది. ప్రస్తుతం ‘కింగ్’ నాగార్జునతో కలిసి “రాజు గారి గది 2” సినిమాలో నటిస్తోన్న ఈ బ్యూటీ ఇస్తున్న ఫోజులకు, సినీ వర్గీయులే నోరెళ్ళబెడుతున్నారు.

వరుసగా హాట్ హాట్ ఫోటోషూట్ లను చేస్తూ… వాటికి సంబంధించిన ఫోటోలను తన సోషల్ మీడియా ఖాతాలో పెడుతున్న శీరత్ కపూర్, తాజాగా ఓ టాప్ లెస్ ఫోటోను పోస్ట్ చేసింది. తాన్య అగర్వాల్ ఫోటోగ్రాఫర్ క్లిక్ చేసిన ఈ ఫోటో ప్రస్తుతం వెబ్ మీడియాలో సందడి చేస్తోంది. తన భారీ సౌందర్యాలను బయటపెడుతూ ఇచ్చిన ఈ ఫోటో వీక్షకులను కట్టిపడేస్తోంది. చూడబోతుంటే… ‘రాజు గారి గది 2’ విడుదల తర్వాత శీరత్, టాక్ ఆఫ్ టాలీవుడ్ గా అయ్యే అవకాశాలు పుష్కలంగా కనపడుతున్నాయి.

ADVERTISEMENT
ADVERTISEMENT
Latest Stories