రెడ్ టాప్ లో హాట్ బ్యూటీ!

Siddhika Sharmaనాచురల్ స్టార్ నాని -కృష్ణవంశీల “పైసా” సినిమాలో కనిపించి, అందాల ప్రదర్శన చేసిన సిద్ధికాశర్మ, ఆ తర్వాత మరో సినిమా చేయలేదు. చేసిన తొలి సినిమానే దారుణమైన పరాజయం పాలు కావడం, అలాగే ఆ సినిమాలో బికినీ సొగసులతో మెప్పించినప్పటికీ, హావభావాలు పలికించడంలో విఫలం కావడంతో, టాలీవుడ్ నుండి మరో పిలుపు రాలేదు.

ADVERTISEMENT

[m9ad]

అయితే సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ తన హాట్ హాట్ ఫోటోలతో నెటిజన్లకు అందుబాటులోనే ఉంటోంది ఈ బ్యూటీ. ఆ క్రమంలోనే హాట్ హాట్ ఫోటోషూట్ లు… బీచ్ పక్కన సందడి చేసే టూ పీస్ పిక్స్… ఇలా హంగామా చేస్తోన్న ఈ బ్యూటీకి సంబంధించిన ఓ పిక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మిల్కీ స్కిన్ పై రెడ్ టాప్ ధరించి ఉన్న ఈ పిక్ లో తన హాట్ హాట్ ఎక్స్ ప్రెషన్స్ తో యూత్ ను ఆకర్షించే ప్రయత్నం చేస్తోంది.

ADVERTISEMENT
Latest Stories