శ్రీరెడ్డి పోస్ట్ షేర్ చేసిన ఓ మంచి వీడియో!

Sri-Reddy-Latestనిత్యం ఏదొక సినీ సెలబ్రిటీ పైనో, ఏ రాజకీయ నేత పైనో సంచలన ఆరోపణలు చేస్తూ వార్తల్లో నిలిచే శ్రీరెడ్డి, తాజాగా ఫేస్ బుక్ లో ఓ మంచి వీడియోను షేర్ చేసుకుని ఆశ్చర్యపరిచింది. అవును… ఈ వీడియో చూసి ‘ఔరా’ అని అనుకోవడం వీక్షకుల వంతవుతోంది. ‘నా కళ్ళను నేనే నమ్మలేకపోతున్నాను’ అంటూ షేర్ చేసుకున్న ఈ వీడియోలో ఓ చిన్నారి డ్రమ్స్ వాయిస్తూ అలరిస్తోంది.

[m9adh]

ADVERTISEMENT

బహుశా సరస్వతి పుత్రులంటే ఇలాగే ఉంటారేమో గానీ… పట్టుమని మూడు, నాలుగేళ్ళు కూడా నిండని ఈ చిన్నారి తబలా వాయిస్తుంటే, అలా చూస్తుండిపోవడం వీక్షకుల వంతవుతోంది. నేటికాలంలో చిన్నారులు అద్భుతాలు చేస్తుండడం సాధారణమే అయినప్పటికీ, కొన్ని కొన్ని విషయాలు నమ్మశక్యంగా నిలుస్తాయని చెప్పడంలో సందేహం లేదు.

ADVERTISEMENT
Latest Stories