మహిళల టెన్నిస్ విభాగంలో అమెరికాకు చెందిన సెరెనా విలియమ్స్ అన్న పేరు తెలియని వారుండరు. వీనస్ విలియమ్స్ సోదరిమణిగా అడుగుపెట్టిన సెరెనా, అక్కను మించిన క్రీడాకారిణిగా అనేక రికార్డులను సొంతం చేసుకుంది. అలాంటి ఈ బ్లాక్ బ్యూటీ, కాసేపు టెన్నిస్ రాకెట్ పక్కన పెట్టి, స్వరాన్ని సవరించింది.
[m9ad]
ADVERTISEMENT
బ్రెస్ట్ కాన్సర్ అవగాహనా కార్యక్రమంలో భాగంగా టాప్ లెస్ గా ఉంటూ 91లో ఆస్ట్రేలియన్ బ్యాండ్ ఆలపించిన పాటను తన స్వరంతో వినిపించిన సెరెనా, ‘ఐ టచ్ మైసెల్ఫ్’ అనే కాంపైన్ కు పిలుపునిచ్చింది. ప్రతి మహిళ తప్పనిసరిగా ఈ పరీక్షలు చేయించుకోవాలని, మహిళలలో ఇది ప్రధాన సమస్యగా మారిందని ఆవేదన వ్యక్తం చేసింది.
ADVERTISEMENT



