నిఖిల్ “సూర్య వర్సెస్ సూర్య” ద్వారా తెలుగు తెరకు పరిచయం అయిన త్రిధా చౌదరి, ఈ ఏడాది “మనసుకు నచ్చింది” మూవీతో మరోసారి కన్నులవిందు చేసింది. అలాగే బాలీవుడ్ లో మరో వైపు వెబ్ సిరీస్ లలో హాట్ హాట్ గా నటిస్తూ హల్చల్ చేసే ఈ బ్యూటీ, తన ఇంస్టాగ్రామ్ ఖాతాను మాత్రం ఎప్పుడూ హాట్ హాట్ గా ఉంచుతుంది.
నిత్యం బికినీ ఫోటోలు, వీడియోలతో సందడి చేసే చౌదరి, తాజాగా మాల్దీవ్స్ కు సంబంధించిన ఫోటో ఒకటి పోస్ట్ చేసింది. గతంలో మాల్దీవ్స్ కు వెళ్ళిన సమయంలో దిగిన ఈ ఫోటోను ‘త్రోబ్యాక్ థ్యూస్ డే’గా పోస్ట్ చేసింది. వానాకాలంలో హీట్ ఎక్కించే విధంగా ఉన్న ఈ పిక్, నెటిజన్లను విపరీతంగా ఆకర్షించడంలో తప్పులేదు!
ADVERTISEMENT
[m9adh]
ADVERTISEMENT



