ఇలా తెలుగులో చిన్న హీరో కూడా చేయరేమో!

Varun Dhawan, Varun Dhawan Helps Parineeti Chopra, Varun Dhawan Touches Parineeti Chopra Feet, Varun Dhawan Touches Parineeti Chopra, Varun Dhawan Flirts Parineeti Chopra, Varun Dhawan Parineeti Chopra Dishoom, Varun Dhawan Parineeti Chopra Dishoom Promotions, Varun Dhawan Parineeti Chopra Dishoom movie Promotions, Varun Dhawan Parineeti Chopra Dishoom film promotions, Varun Dhawan Parineeti Chopra Dishoom Bollywood movie Promotionsబాలీవుడ్ హీరోలకు ఎంత ఆత్మాభిమానం ఉంటుందో అంతకు మించిన చతురత, కలుపుగొలుతనం కూడా ఉంటుందని ఈ ఫోటోనే చెప్తోంది. వరుణ్ ధావన్, పరిణితి చోప్రా జంటగా నటించిన “డిష్యూం” సినిమా ప్రమోషన్లో భాగంగా విచ్చేసిన వీరిద్దరూ స్టేజ్ పై ప్రసంగిస్తున్న సమయంలో… అనుకోకుండా పరిణితి హై హీల్ సాండిల్ ఊడిపోవడంతో పక్కనే ఉన్న హీరో వరుణ్ స్వయంగా తన చేత్తో ఆ సాండిల్ ను తొడిగాడు.

ADVERTISEMENT

వరుణ్ చర్యను ఊహించని పరిణితి, అమాంతం చిరునవ్వులు చిందించింది. తోటి సహచర నటికి సాండిల్ వేయడమనే దాన్ని బాలీవుడ్ హీరోలు పెద్దగా పట్టించుకోకపోవచ్చు గానీ, మన తెలుగు నాట ఇలాంటి చర్యలను కనీసం చిన్న హీరోలు కూడా చేయరేమో! అది కూడా పబ్లిక్ స్పాట్ లో..! ఒకవేళ అదే జరిగితే ఆ ఇద్దరి మధ్య ఏదో ‘సంథింగ్ సంథింగ్’ అంటూ ప్రచారం మొదలవ్వడం షరామామూలే! అందుకే బాలీవుడ్ టెక్నాలజీతో పాటు బాలీవుడ్ రేంజ్ ఆలోచనలను కూడా అలవర్చుకోవాలి అంటున్నారు సినీ జనాలు.

ADVERTISEMENT
Latest Stories