నందమూరి నటసింహం “పైసా వసూల్” సినిమా ఫేం కైరా దత్ నటించిన “xxx అన్ సెన్సార్డ్” ట్రైలర్ రిలీజ్ అయ్యింది. డబుల్ మీనింగ్ డైలాగ్స్…. బోల్డ్ అండ్ ఎరోటిక్ సన్నివేశాలతో ఈ ట్రైలర్ ను రక్తి కట్టించే ప్రయత్నం చేసారు. ఓ న్యూడ్ సీన్ కూడా చూపించి, ఈ నెల 27వ తేదీన ఏం చూపించబోతున్నారు అన్న విషయాన్ని చెప్పకనే చెప్పారు.
[m9ad]
ADVERTISEMENT
ఇటీవల కాలంలో బాలీవుడ్ వెబ్ సిరీస్ లలో న్యూడ్ అండ్ ఎరోటిక్ సీన్స్ చాలా సాధారణం అయిపోయాయి. ఒక రకంగా హాలీవుడ్ కు ఏ మాత్రం తక్కువ కాదన్నట్లుగా సన్నివేశాల చిత్రీకరణ జరుగుతోంది. ఈ “xxx అన్ సెన్సార్డ్” కూడా ఇందుకు విరుద్ధం ఏం కాదన్న అనుభూతిని ఈ అన సెన్సార్డ్ ట్రైలర్ కలిగించడంలో సక్సెస్ అయ్యింది.
ADVERTISEMENT



