ఆంధ్రమా ఏమిటీ ఈ దుస్థితి? క్యాపిటల్ నుండి కలెక్షన్లకు పడిపోయింది!
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయి ఇప్పటికి ఏడున్నరేళ్ళు అవుతుంది. రాజధాని లేకుండా ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ కు ఇప్పటికీ రాజధాని లేదు సరి కదా రాజధాని ఏదీ అంటే చెప్పలేని పరిస్థితి. కనీసం ఆర్టీఐ అప్లికేషన్లో కూడా దానికి సమాధానం దొరకదు.
రాష్ట్రం ఏర్పడిన తొలి ఐదేళ్ల కాలంలో రాజధాని అని, పెట్టుబడులని, సదస్సులని ఏదో ఒక హడావిడి ఉండేది....
27 September, 2021