బాలయ్య, ఎన్టీఆర్ మొట్టమొదటి సారి కలిసింది ఎప్పుడు? కలిపింది ఎవరు?
బాలకృష్ణ, ఎన్టీఆర్ ల మధ్య ఉన్న అగాధం తెలిసిందే. అయితే ఒకప్పుడు వారిద్దరూ కలిసిమెలిసి ఉండేవారు ఆ తరువాత రాజకీయ విషయాలలో విబేధాల కారణంగా గ్యాప్ వచ్చింది. అయితే బాలయ్య, ఎన్టీఆర్ మొట్టమొదట కలిసింది ఎప్పుడు? హరికృష్ణ రెండో భార్య కుమారుడు కావడంతో ఆయనను చాలా కాలం కుటుంబసభ్యులు దూరం పెట్టారని, సక్సెస్ వచ్చాకే కలుపుకున్నారని...
9 October, 2019