చంద్రబాబుకు దూరం అంటే నమ్మే పరిస్థితి ఉందా ఆచార్యా?
తెరాసతో కలిసి ప్రజాపోరాటాలు చేసి రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన కోదండరామ్. తరువాతి కాలంలో కేసీఆర్ కు వ్యతిరేకంగా మారి సొంత పార్టీ పెట్టి మహాకూటమితో కలిసి పని చేస్తున్నారు. అయితే పార్టీల సొంత విధానాలకు, ప్రజాకూటమి ఎజెండాకు సంబంధం లేదని తెలంగాణ జనసమితి అధినేత కోదండరామ్ అంటున్నారు. టీడీపీ మహాకూటమిలో భాగస్వామి...
19 November, 2018