అయ్యో… రీల్ కవచం… రియల్ ప్రేక్షకుడు..!
హీరోయిన్ కాజల్ అగర్వాల్ ను అనునిత్యం రక్షిస్తూ... ఆమెకు - విలన్లకు నడుమ "కవచం"లా తానుంటానని రీల్ స్క్రీన్ మీద బెల్లంకొండ శ్రీనివాస్ "కవచం" రూపంలో చెప్పుకొచ్చారు. కానీ అదే బెల్లంకొండ, రియల్ లైఫ్ కు వచ్చేపాటికి కళ్ళ ముందు జరుగుతున్న దానిని అడ్డుకోలేక రియల్ ప్రేక్షకుడిగా మారిపోయిన వైనం అవాక్కు చేసింది.
[m9ad]
సినిమాలో కాజల్ ను...
13 November, 2018