జనసేన అప్ డేట్స్… అపశృతి… ఆనందం..!
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పర్యటనను పురస్కరించుకుని ఫ్లెక్సీలు కడుతుండగా విషాదం చోటుచేసుకుంది. విద్యుదాఘాతానికి గురైన ఇద్దరు యువకులు దుర్మరణం పాలయ్యారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో ఈ విషాదం సంఘటన చోటుచేసుకుంది. పవన్ కల్యాణ్ పర్యటనను పురస్కరించుకుని, తునికి చెందిన తోళెం నాగరాజు, పాయకరావుపేటకు చెందిన శివ కలిసి స్థానిక సాయిమహల్ జంక్షన్ వద్ద స్వాగత...
6 June, 2018