కనబడుటలేదు:
ప్రముఖ జ్యోతీష్కుడు వేణు స్వామి #AllianceSweepingAP pic.twitter.com/lmvSsTot20
— M9 NEWS (@M9News_) June 4, 2024
కడపలో రెండో స్థానంలో టీడీపీ అభ్యర్థి
రౌండ్ రౌండ్ కు అవినాష్ రెడ్డి ఆధిక్యం తగ్గుతుంది
షర్మిళ డిపాజిట్ పోయే అవకాశం #APElections2024 pic.twitter.com/r3xsmgM031
— M9 NEWS (@M9News_) June 4, 2024
ఏపీకి మంచి రోజులు… ఊహించని పరిణామం
NDA లో బీజేపీ తరువాత Best Performing పార్టీ TDP
బొటాబొటిగా బీజేపీ మెజారిటీ…
కేంద్రంలో టీడీపీ Kingmaker గా అవతరించే అవకాశం #APElections2024 pic.twitter.com/uQxt1KIIdW
— M9 NEWS (@M9News_) June 4, 2024
2019లో రాయలసీమలో వైసీపీ స్కోర్ 49/52
ఇప్పుడు అరడజను సీట్లలో గెలిస్తే గొప్ప!#APElections2024
— M9 NEWS (@M9News_) June 4, 2024
ఇది కదా దేవుడి స్క్రిప్ట్ అంటే
23 సీట్లు అని టీడీపీ ని వెక్కిరించిన వైసీపీ ఇప్పుడు అదే 23 లో ఉంది…
ఇందులో 3 సీట్లు వంద ఓట్ల మెజారిటీ… so అది కూడా కష్టమే #APElections2024 pic.twitter.com/lQY7E1MAvf
— M9 NEWS (@M9News_) June 4, 2024
Why Not 175? అన్నారు… తిప్పికొడితే 10 గంటలకు ఖేల్ ఖతం, దుకాణం బంద్ #YSRCongress #APElections2024
— M9 NEWS (@M9News_) June 4, 2024
సిద్ధం సభలకు వచ్చిన జనమంతా గ్రాఫిక్స్ యేనా?
ఏపీ మంత్రులంతా ఓటమి?
జగన్ మినహా మంత్రులంతా వెనుకంజ#APElections2024
— M9 NEWS (@M9News_) June 4, 2024
Pro-YSRCP Channel TV9 Trends:
సొంతంగా టీడీపీకి మ్యాజిక్ ఫిగర్
కూటమి మొత్తం కలిపి 108 #APElections2024 pic.twitter.com/LzqF7hr4pJ
— M9 NEWS (@M9News_) June 4, 2024
రాజమండ్రి సిటీ:
కౌంటింగ్ కేంద్రం నుండి వెళ్లిపోయిన మార్గాని భరత్
రాజమండ్రి రురల్:
మొత్తం 20 రౌండ్లలో 7 రౌండ్ల కౌంటింగ్ పూర్తి… బుచ్చయ్య చౌదరి 21631 ఓట్ల మెజారిటీ #APElections2024
— M9 NEWS (@M9News_) June 4, 2024
Early Trends: ఇది వేవ్ ఎలక్షన్?
ఇప్పటివరకు కడపలో వచ్చిన మూడు సీట్ల ట్రెండ్ టీడీపీకి అనుకూలం
కడప, కమలాపురం, మైదుకూరు#APElections2024
— M9 NEWS (@M9News_) June 4, 2024
ఇవి పోస్టల్ బ్యాలట్ ఓట్లు కాదు… ఈవీఎం ఫలితాలే
పోస్టల్ బ్యాలట్ కౌంటింగ్ delay అవుతుంది
ఒక్క సీటు లో కూడా వైసీపీ లీడ్ లో లేదు #APElections2024
— M9 NEWS (@M9News_) June 4, 2024
కుప్పం:
నారా చంద్రబాబు నాయుడు 1500+ ఓట్ల తో లీడింగ్ #APElections2024
— M9 NEWS (@M9News_) June 4, 2024
ఈసీ వెబ్సైటు లో ఏపీలోని మొట్టమొదటి లీడ్
రాజమండ్రి రురల్ టీడీపీ అభ్యర్థి బుచ్చయ్య చౌదరి 910 ఓట్లతో ఆధిక్యం #APElections2024
— M9 NEWS (@M9News_) June 4, 2024
Trends started in the Election Commission Website
TDP opens the account with One Seat#APElections2024 pic.twitter.com/f64pwHG0EP
— M9 NEWS (@M9News_) June 4, 2024
ఇడుపులపాయ YSR ఘాట్ వద్ద నివాళులు అర్పించి కౌంటింగ్ కేంద్రం వద్దకు బయలు దేరిన వైఎస్ షర్మిల#APElections2024
— M9 NEWS (@M9News_) June 4, 2024
Postal Ballots Counting Started In AP
రాష్ట్రంలోని 175 అసెంబ్లీ, 25 పార్లమెంట్ నియోజకవర్గాలకు సంబంధించిన పోస్టల్ బ్యాలట్ల కౌంటింగ్ షురూ
8.30 కు పోస్టల్ బ్యాలట్ల కౌంటింగ్ పూర్తి అవ్వకపోయిన parallel గా మొదలు కానున్న EVM ల కౌంటింగ్ #APElections2024
— M9 NEWS (@M9News_) June 4, 2024
అందరి చూపూ ఈ ఆరు VIP నియోజకవర్గాల పైనే
కుప్పం: 18
పిఠాపురం: 18
హిందూపూర్: 19
మంగళగిరి: 21
పులివెందుల: 21
షర్మిళ (కడప పార్లమెంట్) #APElections2024 pic.twitter.com/9asgmf3LGN— M9 NEWS (@M9News_) June 4, 2024
మొదటి విక్టరీ – జనసేన దా? టీడీపీ దా?
నరసాపురం, కొవ్వూరు
కౌంటింగ్ మొదలైన ఐదు గంటల్లోనే ఈ రెండు సీట్లలో ఫలితం వస్తుంది.
నరసాపురంలో జనసేన, కొవ్వూరు లో టీడీపీ favorites సర్వేల ప్రకారం#APElections2024
— M9 NEWS (@M9News_) June 4, 2024
Finally, the big day is here, and the counting of Andhra Pradesh’s epic election battle has started with postal ballots. The counting has commenced amid heavy security across the state, and by around 1 PM, we will have clarity on the trend indicating who is winning. If there is a massive wave, it may become evident even before that.




