The Polling for Andhra Pradesh Elections is currently underway. The Polling started at 7 AM this morning. The major parties have put their best efforts in campaigning and electioneering. Now, their task is to bring people to Polling Booths in this harsh summer.
In 2019, the Voting Turnout is 80.39% and we will have to see if that touches 85%.
Chandrababu Naidu from Kuppam, YS Jagan Mohan Reddy from Pulivendula, Pawan Kalyan from Pithapuram, Nara Lokesh from Mangalagiri, and Nandamuri Balakrishna from Hindupur are some big-ticket seats.
Election Commission reporting 76.51% Voter Turnout.
Highest: Chittoor 82.65%
Lowest: Alluri Sita Rama Raju 63.19%(Even this is not the Final Number)#APElections2024
— M9 NEWS (@M9News_) May 13, 2024
పల్నాడు లో ఇలాంటి సన్నివేశాలు ఊహించామా?
గురజాల వైసీపీ MLA కాసు మహేష్ రెడ్డిని తరిమికొట్టిన ప్రజలు#APElections2024 pic.twitter.com/TqIBv2BReJ
— M9 NEWS (@M9News_) May 13, 2024
నరసరావుపేటలో కాల్పులు
నరసరావుపేటలో కాల్పులు జరిపిన పోలీసులు. స్థానిక ఎమ్మెల్యే ఇంటిపై దాడికి పాల్పడ్డవారినీ కంట్రోల్ చేస్తూ రబ్బర్ బుల్లెట్ల ప్రయోగం.#APElections2024 pic.twitter.com/t6xjfCKBMZ
— M9 NEWS (@M9News_) May 13, 2024
అంబటి రాంబాబు X కన్నా లక్ష్మీనారాయణ
పోలీసుల సాయంతో బయటపడ్డ మంత్రి అంబటి#APElections2024 pic.twitter.com/B3hzst4rlZ
— M9 NEWS (@M9News_) May 13, 2024
గన్నవరం వ్యవహారం వల్లభనేని వంశీ చొక్కా పట్టుకునే దాకా వెళ్లింది.
టీడీపీలో ఉంటే ఈజీ గా గెలిచే సీటు#APElections2024 pic.twitter.com/3txlICQOeQ
— M9 NEWS (@M9News_) May 13, 2024
Scary Visuals
నరసరావుపేట టీడీపీ అభ్యర్థి Dr అరవింద్ బాబు కారు పై దాడి #AndhraPradeshElection2024 pic.twitter.com/IBiKdsPOOU
— M9 NEWS (@M9News_) May 13, 2024
If the alliance polled 45% of Women and SC & STs, they would be very happy as they will get an over-whelming mandate in the rest of the sections.#AndhraPradeshElection2024 https://t.co/TiJUedpc7G
— M9 NEWS (@M9News_) May 13, 2024
మేము Exit Polls మీద దృష్టిపెట్టలేదు.. రేపటినుండి Post-poll చేస్తాం. ఫైనల్ % వచ్చేదాకా చెప్పలేం
ఓటర్లు చాలా Clumsy గా… నామినేషన్ ముందు ఒకలా, నామినేషన్ టైంలో ఒకలా, తరువాత ఒకలా ఉన్నారు
ప్రీ-పోల్ ఫలితం కూడా తీసుకోలేం… పోస్ట్-పోల్ లోనే అసలైన ఫలితం
– AARA MASTAN
— M9 NEWS (@M9News_) May 13, 2024
Scary Visuals
నరసరావుపేట టీడీపీ అభ్యర్థి Dr అరవింద్ బాబు కారు పై దాడి #AndhraPradeshElection2024 pic.twitter.com/IBiKdsPOOU
— M9 NEWS (@M9News_) May 13, 2024
Scary Visuals
నరసరావుపేట టీడీపీ అభ్యర్థి Dr అరవింద్ బాబు కారు పై దాడి #AndhraPradeshElection2024 pic.twitter.com/IBiKdsPOOU
— M9 NEWS (@M9News_) May 13, 2024
Scary Visuals
నరసరావుపేట టీడీపీ అభ్యర్థి Dr అరవింద్ బాబు కారు పై దాడి #AndhraPradeshElection2024 pic.twitter.com/IBiKdsPOOU
— M9 NEWS (@M9News_) May 13, 2024
కాకినాడ సిటీ:
ద్వారంపూడి చంద్రశేఖర్ ని బూత్ లోకి రానివ్వకుండా అడ్డుకోవడమా?
కంచుకోటల్లో ఈ పరిస్థితి అంటే…!
(P.S. Objectionable language)#AndhraPradeshElection2024 pic.twitter.com/92y97JuszC
— M9 NEWS (@M9News_) May 13, 2024
TDP Incharge Varma Analysis on Pithapuram Voting
"వైసీపీ కి ఏజెంట్లు లేరు… రోడ్ల మీదకు వచ్చి ధర్నాలు చేస్తున్నారు. ఇర్వడలో అయితే వంగా గీత రానివ్వలేదు…
90% ఓటింగ్ పవన్ కళ్యాణ్ కే"#PawanKalyan pic.twitter.com/F63FXX9ID0
— M9 NEWS (@M9News_) May 13, 2024
జూబ్లీ హిల్స్ పబ్లిక్ స్కూల్ పోలింగ్ సెంటర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న మహేష్ బాబు, నమ్రత#MaheshBabu pic.twitter.com/Ib0fablTvA
— M9 NEWS (@M9News_) May 13, 2024
జూబ్లీ క్లబ్ లో ఓటు వేసిన @AlwaysRamCharan , ఉపాసన. #Elections2024 pic.twitter.com/1sl5WUsKOa
— M9 NEWS (@M9News_) May 13, 2024
ఏపీలో అరకు, పాడేరు, రంపచోడవరంలో ముగిసిన పోలింగ్
సాయంత్రం 4గంటల లోపు క్యూలైన్లలో వేచి ఉన్నవారికి ఓటేసేందుకు అవకాశం
మిగతా చోట్ల ఈ సాయంత్రం 6గంటల వరకు కొనసాగనున్న పోలింగ్#AndhraPradeshElection2024
— M9 NEWS (@M9News_) May 13, 2024
పాపం రోజమ్మ
మొహంలో ఓటమి ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి
"నాకు టీడీపీ వాళ్ళతో ఇబ్బంది లేదు… సొంత వాళ్ళే టీడీపీ కి ఓటు వెయ్యమని చెబుతున్నారు"#YSRCP pic.twitter.com/54PyL391Or
— M9 NEWS (@M9News_) May 13, 2024
పాపం వంగా గీత
ఓటు వెయ్యడానికి లైన్ లో నిలబడితే గ్లాసు గుర్తుకు వెయ్యమని ఆమెకే చెబుతున్నారట
తనను ఎవరూ గుర్తుపట్టడం లేదని వాపోతున్న పిఠాపురం వైసీపీ అభ్యర్థి#PawanKalyan pic.twitter.com/L8JhbGtdVf
— M9 NEWS (@M9News_) May 13, 2024
Voter Turnout in Celebs Constituencies @ 1 PM
CBN's Kuppam: 43.29%
Jagan's Pulivendula: 49.95%
Pawan Kalyan's Pithapuram: 41.56%
Nara Lokesh's Mangalagiri: 45.6%
NBK's Hindupur: 42.68%
Sharmila's Kadapa (Parl): 45.56%All More Than State Avg: 40.26%#AndhraPradeshElection2024
— M9 NEWS (@M9News_) May 13, 2024
మరో వైసీపీ అభ్యర్థి దారుణం
మహిళ పైకి కారు తో దూసుకు వెళ్లే ప్రయత్నం చేసిన గుంటూరు వైసీపీ ఎంపీ అభ్యర్థి కిలారు రోశయ్య#YSRCP pic.twitter.com/p2Av43SDk9
— M9 NEWS (@M9News_) May 13, 2024
ప్రజా తిరుగుబాటా ఇది?
కాసేపటి క్రితం తెనాలి… ఇప్పుడు పిఠాపురం
పిఠాపురంలో వైసీపీ అభ్యర్థి వంగా గీత కు సామాన్యుడి సెగ
గీత మాటల్లో అసహనం#PawanKalyan pic.twitter.com/i1ZOxlDorC
— M9 NEWS (@M9News_) May 13, 2024
పిఠాపురం:
వైసీపీ అభ్యర్థి వంగా గీత లో పెరుగుతున్న అసహనం
ఎర్ర కండువా తీసెయ్యాలి అని ఓటరుతో వాగ్వివాదం#PawanKalyan pic.twitter.com/QJw2K18eab
— M9 NEWS (@M9News_) May 13, 2024
చింతమడక లో ఓటు వేసిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్#Telangana pic.twitter.com/yBoI37Ccnk
— M9 NEWS (@M9News_) May 13, 2024
చింతమడక లో ఓటు వేసిన తెలంగాణ మాజీ సీఎం కేసీఆర్#Telangana pic.twitter.com/yBoI37Ccnk
— M9 NEWS (@M9News_) May 13, 2024
బంజారాహిల్స్ నంది నగర్ లో ఓటు హక్కు వినియోగించుకున్న కేటీఆర్ దంపతులు
తండ్రి కేటీఆర్ తో కలిసి మొదటి సారి తన ఓటు హక్కును వినియోగించుకున్న హిమాన్షు#KTR pic.twitter.com/EICP3Il0JB
— M9 NEWS (@M9News_) May 13, 2024
కొడంగల్ లో ఓటు హక్కు వినియోగించుకున్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఆయన సతీమణి#RevanthReddy pic.twitter.com/X6G4NfRUKr
— M9 NEWS (@M9News_) May 13, 2024
తెనాలి వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుని శివకుమార్ కు చెంపదెబ్బ
నన్నే లైన్ లో రమ్మంటావా అంటూ ఓటర్ని కొట్టిన ఎమ్మెల్యే… తిరిగి ఎమ్మెల్యేని కొట్టిన సామాన్య ఓటర్#YSRCP pic.twitter.com/0EOBfdbjmI
— M9 NEWS (@M9News_) May 13, 2024
విజయసాయి రెడ్డి మాటలలో ఎందుకో కాన్ఫిడెన్స్ కనబడటం లేదు#AndhraPradeshElection2024 pic.twitter.com/MjceQV26zT
— M9 NEWS (@M9News_) May 13, 2024
హిందూపురంలో ఓటు వేసిన నందమూరి బాలకృష్ణ, సతీమణి వసుంధర#Hindupur pic.twitter.com/T4Smm1II2Y
— M9 NEWS (@M9News_) May 13, 2024
Some Relief in this Heated Election Season!
KA Paul contesting for Vishakapatnam Parliament#AndhraPradeshElections2024 pic.twitter.com/5lomGXSiK8
— M9 NEWS (@M9News_) May 13, 2024
పులివెందుల లో తన ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్ షర్మిల#YSSharmila pic.twitter.com/ySybyTRtNj
— M9 NEWS (@M9News_) May 13, 2024
Pawan Kalyan votes along with his wife in Mangalagiri.
Shame on those who spread rumors about them during the campaign.#TDPJanasenaBJP pic.twitter.com/uOekc3W4gO
— M9 NEWS (@M9News_) May 13, 2024
ఉండవల్లిలో వోట్ వేసిన @naralokesh #AndhraPradeshElection2024 pic.twitter.com/gaNXgEor4k
— M9 NEWS (@M9News_) May 13, 2024
Are you wishing good luck to your brother?
Ya.. my best wishes for my brother @PawanKalyan #Chiranjeevi #AndhraPradeshElection2024 pic.twitter.com/VlwYxOfe6Y
— M9 NEWS (@M9News_) May 13, 2024
ఉదయాన్నే రెండు చోట్ల జరిగిన ఘటనల పై చంద్రబాబు… #AndhraPradeshElection2024 pic.twitter.com/ZlCzMFeNpo
— M9 NEWS (@M9News_) May 13, 2024
భాకరాపురం, పులివెందులలో వోట్ వేసిన వైస్ జగన్. #AndhraPradeshElection2024 pic.twitter.com/Z3Mm5Nw1O6
— M9 NEWS (@M9News_) May 13, 2024
వోట్ వేసాక నంద్యాల వెళ్లడం పై మీడియా కి Long Explanation ఇచ్చిన @alluarjun
భవిష్యత్తులో రాజకీయాల్లోకి వస్తారా అన్న మీడియా ప్రశ్నకి లేదు లేదు అంటూ జవాబు#AlluArjun #ElectionDay pic.twitter.com/uXF7HQiD14
— M9 NEWS (@M9News_) May 13, 2024
ఉదయాన్నే వోట్ వేసే తారక్, ఎప్పటిలాగే 7 గంటలకే లైన్ లో, ఫ్యామిలీ తో సహా.. #Telangana #ElectionDay pic.twitter.com/wlF9E0sRad
— M9 NEWS (@M9News_) May 13, 2024






