ట్రైలర్ టాక్ – బాగుంది… మ్యూజిక్ మేజర్ హైలైట్..!
శేఖర్ కమ్ముల “ఫిదా” తర్వాత వరుణ్ తేజ్ ఫేట్ మారినట్లుగా కనపడుతోంది. మరో వారంలో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న “తొలిప్రేమ” సినిమా కూడా ‘ఫిదా’ అనుభూతులనే మిగులుస్తుందన్న నమ్మకాన్ని ట్రైలర్ ఇచ్చింది. “తొలిప్రేమ” అనే సినిమాలో తామేం కధ చెప్పబోతున్నామో అన్న దానిని ట్రైలర్ లో స్పష్టంగా చూపించారు. 110 సెకన్ల నిడివి గల...
2 February, 2018