షాకింగ్ : ఇది ఊహాతీతం… దట్స్ ది బ్యూటీ…!
‘జల్సా, అత్తారింటికి దారేది’ వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత హ్యాట్రిక్ మూవీగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన త్రివిక్రమ్ – పవన్ కాంబోల “అజ్ఞాతవాసి” సరికొత్త చరిత్రను తిరగరాసే చిత్రంగా నిలుస్తోంది. అయితే జరుగుతోంది అంచనాలు వేసిన చరిత్ర కాదు, ఎవరి అంచనాలకు అందని రీతిలో సాగుతోన్న చరిత్ర ఇది. తెలుగు సినిమా చరిత్రలోనే...
13 January, 2018