బాబోయ్ లోకేష్ ఛాంబరా? మాకొద్దు…
ఇటీవలే జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో వైఎస్సార్ కాంగ్రెస్ విజయదుందుభి మోగించింది. తన చరిత్రలోనే ఘోరాతి ఘోరమైన పరాజయాన్ని మూటగట్టుకుంది టీడీపీ. జగన్ వేవ్ లో తెలుగుదేశం పార్టీ టీడీపీ కంచుకోటలు కూడా కొట్టుకుపోయాయి. సాక్షాత్తు ముఖ్యమంత్రి కొడుకు, మంత్రి నారా లోకేష్ కూడా దారుణమైన ఓటమి మూటగట్టుకున్నారు. గత ఎన్నికలలో కేవలం 12 ఓట్ల...
12 June, 2019