మోస్ట్ అవైటింగ్ ట్రైలర్ కు ముహూర్తం!

2 point 0 movie trailer launch on 3rd november“బాహుబలి 2” సృష్టించిన అద్వితీయమైన రికార్డులను కొల్లగొట్టే చిత్రంగా భావిస్తున్న శంకర్ “2.0” సినిమా ధియేటిరికల్ ట్రైలర్ విడుదలకు ముహూర్తం ఖరారైంది. సినీ ప్రేక్షకులంతా ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను అక్టోబర్ 3వ తేదీన విడుదల చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.

[m9ad]

ADVERTISEMENT

‘ది ఫిఫ్త్ ఫోర్స్ ఈజ్ కమింగ్, ఆర్ యూ రెడీ ఫర్ ఇట్?’ అంటూ అక్షయ్ కుమార్ చేతులు మొబైల్ పట్టుకున్న పోస్టర్ ను ఈ సందర్భంగా విడుదల చేస్తూ సమాచారాన్ని అందించారు. అంటే సినిమా విడుదలకు దాదాపుగా 26 రోజుల ముందే ధియేటిరికల్ ట్రైలర్ విడుదల కాబోతోంది. ఇక అక్కడ నుండి దేశవ్యాప్తంగా ప్రమోషన్స్ ప్రారంభిస్తారేమో!?

ADVERTISEMENT
Latest Stories