సీక్వెల్ టీజర్ నిండా కిస్సులే!

24-Kisses-Extended-Teaser--Adith-Arun,-Hebah-Patel24-Kisses-Extended-Teaser--Adith-Arun,-Hebah-Patel“24 కిస్సేస్” పేరుతో నిర్మాణం అవుతోన్న సినిమాకు సంబంధించిన ఫస్ట్ టీజర్ గతంలో విడుదల కాగా, టైటిల్ లో ఉన్న కిస్సులు టీజర్ లో కనిపించలేదన్న టాక్ వెలువడింది. బహుశా దానిని పూరించడానికో ఏమో గానీ, తాజాగా ఓ స్మాల్ టీజర్ ను విడుదల చేసారు. అయితే ఈ టీజర్ ను పూర్తిగా కిస్సులతో నింపేసి వదిలారు.

‘కుమారి 21ఎఫ్’ ఫేం హేబా పటేల్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాలో మరోసారి ‘ఐ ఫీస్ట్’ చేసే విధంగా కనపడుతోంది. అయోధ్య కుమార్ కృష్ణమశెట్టి దర్శకత్వం వహిస్తోన్న ఈ సినిమాలో అదిత్ అరుణ్ హీరోగా నటించాడు. సినిమాపై అంచనాలు పెంచాలన్న ప్రయత్నమే ఈ కిస్సుల టీజర్ విడుదల అనుకుంటా!

ADVERTISEMENT

[m9adh]

ADVERTISEMENT
Latest Stories