ప్రకృతి అందాల నడుమ బ్యూటీ పిక్!

Amala Paul boatingప్రకృతి అందాలకు కేరళ తీరం నెలవు. అలాంటి సహజసిద్ధమైన సొగసుల నడుమ అందాల బొమ్మ పయనిస్తే ఎలా ఉంటుంది? అంటే ఈ పిక్ లో అమలాపాల్ లా ఉంటుంది. ప్రస్తుతం కేరళలో ఎంజాయ్ చేస్తోన్న ఈ ముద్దుగుమ్మ లేటెస్ట్ గా తన ఇంస్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన ఫోటో ఇది.

[m9ad]

ADVERTISEMENT

కేరళలోని బ్యాక్ వాటర్ లో బోటులో పయనిస్తున్న అమలాపాల్ కాస్ట్యూమ్స్ ఈ పిక్ ను హాట్ హాట్ మార్చేసాయి. టాప్ అండ్ జీన్స్ షార్ట్ వేసుకున్న అమలా, తన లాంగ్ లెగ్స్ సౌందర్యాన్ని ప్రదర్శించింది. శనివారం నాడు పోస్ట్ చేసిన ఈ పిక్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.

View this post on Instagram

sTrAIgHt ChiLLIn 🧜‍♀️🌸🌻🌼🌺

A post shared by Amala Paul ✨ (@amalapaul) on

ADVERTISEMENT
Latest Stories